మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణం ఎప్పుడు..
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: పట్టణంలో మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణం ఏళ్లుగా హామీలకే పరిమితమైందని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇమ్రోజ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు అమలు చేయాలని కోరారు. మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతోపాటు ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు…